YCP పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐదేళ్ల తర్వాత జరుగుతున్న వైసీపీ ప్లీనరీ కోసం భారీగానే వేదికను సిద్ధం చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సీటి సమీపంలో ఏర్పాటు చేసిన ప్లీనరీ వేడుకల సభా ప్రాంగణం విజువల్స్ రాత్రి, పగలు సమయాల్లో ఎలా ఉన్నాయో మీరే చూడండి.